Saturday, November 18, 2017

మనకవితలు టీమ్

నీ వశం తెలుగు ప్రేమ కవితలు ( NEE VASHAM TELUGU NEW PREMA KAVITHALU )


నీ వశం తెలుగు ప్రేమ కవితలు  images download

ఓ ప్రియా నేనే నీ వశం . . ,
నీ చూపులలో సమ్మోహం  . . ,
నీ పిలుపులో పరవశం . . . ,
నీ తలపులో వసంతం . . . ,

నీ నవ్వులో జలపాతం . . . ,
నీ నడకలో నా గమ్యం . . . ,
నీ స్పర్శలో తన్మయం . . . ,
నీవే నా సర్వస్వం . . . . .

O priya nene nee vasam . . ,

Nee chupula lo sammoham.. ,

Nee pilupu lo paravasam... ,

Nee thalapulo vasantham... ,

Nee navvulo jalapatham.... ,

Nee nadaka lo na gamyam... ,

Nee sparsha lo thanmayam.. ,

Nuvve naa sarvaswam....
.
.
.
.
.
Dr. Purushotham....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...