Tuesday, November 28, 2017

మనకవితలు టీమ్

నా ప్రేమ (NAA PREMA PEAKS IN LOVE QUOTES KAVITHALU)

NAA  PREMA PEAKS IN LOVE QUOTES KAVITHALU IMAGES


విస్ఫోటనల విప్లవం నా ప్రేమ . .
ప్రఛండ ప్రళయ మారుతం నా ప్రేమ . .
అఖండ జ్వలిత లావణ్యం నా ప్రేమ . .
అసమాంతర రూపాంతర ఖండం నా ప్రేమ . .
కాలకూట విషనాగుల కంఠం నా ప్రేమ . .

ఖడ్గ విప్రయోగ పూర్ణితం నా ప్రేమ . .
జ్వలించే జ్వాలముఖి నా ప్రేమ . .
ప్రవహించే రక్తపుటేరుల వరద నా ప్రేమ . .
అఘోర పాశు ప్రతాపరుద్ర తాండవం నా ప్రేమ . .
అచంచల అసామాన్య కళావిహీనరూపం నా ప్రేమ . .

Visphotanal aviplavam naa prema. .
Prachanda pralaya marutam naa prema . .
Akhanda jwalita lavanyam naa prema . .
Kaalakuta vishanagula kantham naa prema . .
Khadha viprayoga purnitam naa prema . .
Jwalinche jwalamukhi naa prema . .
Pravahinche raktaputerula varada naa prema . . .
Aghora pashu prataparudra tandavam naa prema . . .
Achanchala asamanya kalavihina rupam naa prema . . .
.
.
.
.
- గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్


మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...