Monday, November 20, 2017

మనకవితలు టీమ్

మనసేమో మారదు తెలుగు ప్రేమ విఫలం కవితలు ( MANASEMO MARADU TELUGU LOVE FAILURE QUOTES KAVITHALU )


 తెలుగు ప్రేమ విఫలం కవితలు TELUGU LOVE FAILURE QUOTES KAVITHALU


మనసేమో మారదు...
మమతేమో తీరదు...

చెలి నవ్వే శ్వాసగా...
జీవించా హాయిగా...

విడిపోయింది ప్రాణమే...
మిగిలిందా దేహమే...


మదిలోని గాయమై...
మిగిలిందా జ్ఞాపకం...

ఎంత నువ్వొద్దన్నా...
నిన్ను నే మరువగలనా...

చెలి ఉంటావు నాలోనే...
దాచుకుంటాను నా హృదయంలోనే...


Manasemo maradu . ,
Mamatemo teeradu . ..

Cheli nuvve swashagaa . . ,
Jeevinchaa haayigaaa . . .

Vidipoyindi naa praname . . ,
Migilindi dehame . . .

Madiloni gayamai . . ,
Migilindaa gnyapakam . . .

Enta nuvvoddanna . . ,
Ninnu ne maruvagalnaa . . .

Cheli untavu naalone . . ,
Dachukuntanu naa hrudayamlone . . .
.
.
.
.
.
.
Prasannanji.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...