Sunday, September 10, 2017

మనకవితలు టీమ్

కన్నీరు ప్రశ్నిస్తుంది ( KANNIRU PRASHNISTUNDI TELUGU SAD LOVE KAVITHALU )



కన్నీరు ప్రశ్నిస్తుంది ( KANNIRU PRASHNISTUNDI TELUGU SAD LOVE KAVITHALU IMAGES DOWNLOAD)


ఓ నేస్తమా ... 

మూసిన నా కనురెప్పల చాటున దాగిన కన్నీరు నను ప్రశ్నిస్తుంది ...,
నేను రాల్చే ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం  చెప్పమని ....
ఏమని చెప్పను నేస్తం.....
నేను కన్నీటితో నే కాపురం చేస్తున్నాని ....


ఏ తోడు లేని మనసు నను ప్రశ్నిస్తుంది....,
అది ఎందుకు ఒంటరిది అని ....
ఏమని చెప్పను నేస్తం....
తోడుగా ఉండాల్సిన మనిషే మనసుని ఒంటరిని చేశాడని ...,
అందుకే ఒంటరితనమే నా ప్రియ నేస్తం య్యిందని....

ఎలా చెప్పను నేస్తం....
వెలుగే లేని జీవితం నను ప్రశ్నిస్తోంది ...
చీకటిని ఎపుడు నను వీడుతోందని ....

ఏమని చెప్పను నేస్తం...
సమాధానం లేని ప్రశ్నను జీవితం నను అడిగిందని ......
అందుకే నేను నాలోనే కరిగిపోవాలనుకుంటున్నానని ............


O nesthama . . ,

Musina naa kanureppala chatuna dagina kanneeru nanu prashnistundi . . ,
Nenu ralche prati kanneeti bottuki samadhanam cheppamani . . .
Emani cheppanu nestam . . ,
Nenu kanneetithone kapuram chestunnanani . . .

Ae thodu leni manasu nanu prashnistundi . . ,
Adi enduku ontaridani . . .
Emani cheppanu nestam . . .
Thodugaa undalsina manishe manasuni ontarini chesadani . . ,
Anduke ontaritaname naa priyanestam ayyindani . . .

Ela cheppanu nestam . . .
Veluge leni jeevitham nanu prashnistondi . . .
Chikati epudu nanu vidutundani . . .

Emani cheppanu nestam . . ,
Samadhanam leni prashnanu jeevitham nanu adigindani . . ,
Anduke nenu naalone karigipovalanukuntunnanani . . . .
.
.
.
.
.
Rajani.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
September 28, 2017 at 8:58 PM delete

Hi super Chala bagaundi....

Reply
avatar
Kranthi Kiran
AUTHOR
October 18, 2017 at 10:33 PM delete

Rajini garu.. chala baaga rasaru. Chadavagane.. manasuki connect ayindi. Nijamaina badha ki akshara rupam icharu.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...