Friday, August 4, 2017

మనకవితలు టీమ్

నీ ఊసుల్లో ( NEE USULLO TELUGU ONESIDE LOVE KAVITHALU QUOTES)

NEE USULLO TELUGU ONESIDE LOVE KAVITHALU QUOTES


ఏముందో నీ కనుచూపుల్లో . . ,
ఆ చూపులు నా మదిలో కొలువైనవి . . .

ఏముందో నీ నోటి మాటలో . . ,
ఆ మాటల ప్రతిధ్వని నా చెవులను వీడకున్నది . . .

ఏముందో నీ చేతి స్పర్షలో . . ,
ఆ స్పర్ష నా తనువు మరువకున్నది . ..


ఏమున్నదో నీవు పంచే ప్రేమలో . . ,
అది నన్నునేనే మరిచేలా చేసింది . . .


Emundo ne kanuchoopulo,
Aa choopulu na madilo koluvynavi..

Emundo ne noti maatalo,
Aa matala pratidvani na chevulanu veedakunnadi..

Emundo ne cheti sparsalo,
Aa sparsanu na tanuvu maruvakunnadi..

Emundo neevu panche premalo,
Adi nannu Nene marichelaa chesinadi......
.
.
.
.
Divya Kanatabattina....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...