Tuesday, August 8, 2017

మనకవితలు టీమ్

మౌనమే నా సమాధానం ( MOUNAME NAA SAMADHANAM GAYAMAINA MANASU KAVITHALU )

MOUNAME NAA SAMADHANAM GAYAMAINA MANASU KAVITHALU [www.manakavitalu.com]


సంవత్సరాలు గా మనసులో దాగివున్న నా ప్రేమ..

ప్రేమనే నమ్మను అన్న నా నోటి నుండి బయటికి రాలేదు ..
నేను నోరు తెరిచి చెప్పిన ప్రతి మాట నీకు ఒక కాలక్షేపం అనుకోలేదు ..
నేను భాద తో పలికిన ప్రతి పలుకు నీకు ఒక వినలేని హితబోధ అనుకోలేదు ..

చివరికి నోరు తెరచి చెప్పిన క్షణంలో నీ నుండి విన్న ప్రతిమాట,
సంవత్సరాల నా ప్రేమ ఒక నీటిమీద రాత అని తెలిసేట్టు చేసింది  ..


ఎన్నో చిరునవ్వులను తెప్పించే మాటలను చెప్పిన నిన్ను ,
ఇప్పుడు నా కన్నీటికి కారణం గా చూడటం కష్టం గా వుంది ....

ఏదిఏమై నా ప్రేమ ఒక అబద్దం గా మారిన మరు నిమిషం..
గాయపడిన మనసులో ఇంకో మనిషికి చోటు లేదు ...
నా పైన నీ ప్రేమ అబద్దం అని తెల్సిన మరునిమిషం . . ,
 మరల నిన్ను పొందాలనే ఆశ లేదు ...

నీకు అర్ధం కాని  నా మౌనమే ఇక నీ ప్రశ్నలకు అతి పెద్ద సమాధానం .....


Samvatsaraluga manasulo dagivunna naa prema . . .

Premane nammanu anna naa nortinundi bayataki raledu . . .
Nenu noru terichi cheppina pratimata neeku oka kalakshepam anukoledu . . .
Nenu badhatho palikina prati paluku neeku oka vinaleni hitabhoda anukoledu . . .

Chivariki noru terichi cheppina kshanamlo nee nundi vinna prati maata . . ,
Samvatsharala naa prema oka neetimida rata ani telidettu chesindi . . .

Enno chirunavvulanu teppinche matalanu cheppina nunnu . . ,
Ippudu naa kanneetiki karanak gaa chudatam kasthamgaa undi . . .

Ediemainaa naa prema oka abaddhamgaa marina maru nimisham . . ,
Gayapadina manasulo inko manishiki chotuledu . . .

Naapaina nee prema abaddham ani telisina marunimisham . . ,
Marala ninnu pondalane aasha ledu . . .

Neeku ardham kani naa mouname ika nee prashnalaku atipedda samadhanam . . . .
.
.
.
.
.
Uma....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...