Monday, August 14, 2017

మనకవితలు టీమ్

చూపుల గాలం ( CHUPULA GAALAM GAYAMAINA MANASU KAVITHALU )


చూపుల గాలం ( CHUPULA GAALAM GAYAMAINA MANASU KAVITHALU on images)


 చెలియా .  ,

అలలా నన్ను చేరవే  . . ,

చూపుల గాలం వేసవే . . . ,

పూల వానలా నా మదిలో కురిసావే . . ,

ప్రేమ జ్యోతిలా నా యాదలో వెలిగావే . . ,

వలపు వరదలో నన్ను ముంచావే . .. ,


తలపుల లోకంలో విహరింప చేసావే . . .,

కడకి కలలా నన్ను వదిలి వెళ్లిపోయవే . . . .


Cheliya...

Ala laa nannu cherave..

Choopula gaalam vesave..

Poola vaana la naa madhilo kurisave...

Prema jyothila naa yadhalo veligave...

Valapula varadhalo nannu munchave...

Thalapula lokham lo viharimpa chesave...

Kadaki Kalalaa nannu vadili velli poyave...
.
.
.
.
.
Dr.purushotham.......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...