Saturday, July 29, 2017

మనకవితలు టీమ్

తొలి ప్రేమ భావాలు ( THOLIPREMA BHAVALU FIRST LOVE TELUGU QUOTES)

THOLIPREMA BHAVALU FIRST LOVE  TELUGU QUOTES by manakavitalu.com


ఏ కవి మనసులో భవమై వున్నావో నీవు . . ,
ఓ కవితవై కదిలావు నాలోన ఈ వేళ నీవు . . .

ఏ శిల్పి ఊహల్లో దగావో నీవు . . ,
ఓ స్వప్నమై చేరావు ఈ రేయి నీవు . . .


నిత్యం నీ తలపుతో తనువంత తుల్లింత   . . ,
చిలిపి ఆశలతో మనసంతా పులకింత . . .

ఇది ఏ జన్మ ప్రభావమో నన్ను నీ వైపు నడిపింది  . . . .
మునుపెన్నడూ లేని వరవడి నాలో మొదలైంది ....


A kavi manassulo bhavamai Vunnavo neevu...,
O kavitai kadilavu Naalona e vala neevu.....

A shilpi vuhallo Daagaavo neevu..,
O swapnamai cheravu E reyi neevu..

Nityam nee talaputo Tanuvanta tullinta . . ,
Chilipi aashalato  Manasanta pulakinta . . .

Idi ae janma prabhavamo Nannu ne vaipu nadipindi . . .

Munupennadu arugani Vravadi naalo modalainadi...
.
.
.
.
Raju Salam......




మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...