Wednesday, May 3, 2017

మనకవితలు టీమ్

ప్రేమ ఒక యుద్ధం ( PREMA OKA YUDDHAM TELUGU KAVITHALU )

ప్రతీ ఘటనా ఓ ఘర్షణ .....

ప్రతీ  ఆలోచన నీ గమ్యాక్రమణ .....

ప్రతీ  ప్రేరణ ఓ ప్రేరేపణ .....

నా ప్రశ్నను పర్యవేక్షించి నే తెలుసుకున్నాను .....

నా మనసు ఒక  ఆయుధం అనీ.....


నీతో ప్రేమ ఒక యుద్ధం  అనీ...


Prati ghatana o ghaeshana . . .

Prati alochana nee gamyakramana...

Prati prerana O prerepana....

Naa prasnhanu paryavekshinchi ne telusukunnanu . . ,

Naa manasu oka ayudhamani . . ,

 Neetho prema oka yuddhamani . . . .
.
.
.
.
.
.
SAIBABU GANNABATHULA

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...