Friday, May 5, 2017

మనకవితలు టీమ్

నా చిరునామా ( NAA CHIRUNAMA TELUGU KAVITHALU ON LOVE )

చిగురాకుకు చిరునామా అని వాన చినుకులు వెల్లివెత్తుతున్నాయి ....

ఆటలకు చిరునామా చిగురించిన పసిమనసులని పరవశిస్తున్నాయి .....

ప్రేమకు చిరునామా ఆరాధించే ఆవేదన అని మనసు ఆరాటపడింది ......

నా  లోతైన మనసుకు నీ ప్రేమ తోడవ్వాలని నా ప్రాణం ఆవేదన  చెందింది ....


నువ్వై నన్ను చేరుతావని .....
నువ్వై నేను బ్రతుకుతానని .....

నా చూపుకు  సైతం చిరునామాగా  నా కనులలో నిలుస్తావని ..


Chigurakuku chirunama ani vaana chinukulu velluvettutunnayi ...

Atalaku chirunama chigurinchina pasimanasulani paravashistunnayi ...

Premaku chirunama aradhinche avedana ani manasu aratapadindi . . .

Naa lotaina manasuku nee prema todavvalani naa pranam avedana chendindi...

Nuvvai nannu cherutavani...,
Nuvvai nenu bratukutanani . . .,
Naa chupuku saitam chirunamaga naa kanulatho nilustavani . . .
.
.
.
.
SAIBABU GANNABATHULA...

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
July 31, 2017 at 2:07 PM delete

preminchinappudu viduvaku chavunaina edirinchu premisthe ala undali ledante vaddu

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...