LIKE US ON FACEBOOK TO RECEIVE MORE UPDATES... THANK YOU ... TEAM MANAKAVITALU ....

Friday, April 21, 2017

నీ బాటలోనే ( NEE BATALONE TELUGU PREMA KAVITHALU IN ENGLISH )

నీకై నేను ప్రయాణిస్తూ
చూసా ప్రేమకథలెన్నో
అన్నింటిలో నిన్నే చూస్తూ
రాసేసా కవితలెన్నో...,

ఆనందమైన ప్రేమకథలు కొన్ని
అందరితో ఆమోదం పొంది
అన్నింటా ఆ ప్రేమనే చూస్తూ
అందమైన జీవితాన్ని అల్లుకుంటున్నాయి


బాధతో బరువెక్కిన కథలు కొన్ని
బంధాలను తెంచుకోలేక
ప్రేమను త్యాగం చేయలేక
ఆశతో ఎదురుచూస్తూ సాగిపోతున్నాయి

పై రెండింటిలో
మనదారి ఎటువైపు సాగునో
ఏ దారి నువ్వెంచినా
నేను కూడా ఆ దారిలోనే

నన్ను వదిలి నీవెళ్ళిపోయినా...,

నా ప్రయాణం మాత్రం నీ బాటలోనే

నీ ఊహల్లో నీ.....



Neekai nenu prayanistu.
Chusaa premakathalenno . .
AnnintilO nenne chustu ,
Raasa kavithalenno . .

Anandamaina premakathalu konni
Andaritho amodam pondi
Annintaa Aa premane chustu
Andamaina jeevithanni allukuntunnayi

Badhatho baruvekkina kathalu konni
Bandhalanu tenchukoleka
Premanu tyagam cheyyaleka
Aashatho eduruchustu saagipotunnayi

Pai rendintilo
Manadaari etuvaipy saaguno
Ae daari nuvvenchinaa
Nenu kudaa aa daarilone

Nannu vadili vellipoyinaa . . ,
Naa prayanam matram nee baatalone....

Nee uhallo Nee'.........
.
.
.
.
.
S.M.Gouse
DOWNLOAD AS PDF

No comments:

Post a Comment

Please add your valuable comments.
But don't misuse it ...