Sunday, April 23, 2017

మనకవితలు టీమ్

అసంభవం ( ANUBHAVAM NEW TELUGU PREMA KAVITHALU QUOTES IN ENGLISH )

కలలలో కనపడే నీ రూపం ,
కనులు తెరవగానే అదృశ్యం . .

నీ కోసం నిరీక్షించే నా ప్రాణం ,
నువ్వు లేక చెందెనే మనస్తాపం . . .

నీ కోసం కవితలు రాసే నా కలం ,
రాయలేక ఆగిపోతోంది క్షణక్షణం . . .



ఎప్పుడూ నన్ను నడిపించే నీ సాన్నిహిత్యం ,
నాకు మళ్ళీ కావాలి అనునిత్యం . . .


ఙ్ఞాపకాలు మధురం . .
వాస్తవాలు కఠినం . . .
అనుభవాలు అనంతం . .
ఎదురుచూపులు ఆవశ్యం . . .

నిన్ను నేను మర్చిపోవటం అసంభవం.....

నీ ఊహల్లో నీ........


Kalalalo kanapade nee rupam ,
Kanulu teravagaane adrushyam  . . .

Nee kosam nirikshinche naa pranam ,
Nuvvu leka chendene manastapam . . .

Nee kosam kavithalu raase naa kalam ,
Raayaleka Agipotundi kshanakshanam . . .

Eppudu nannu nadipinche nee sannihityam ,
Naaku malli kaaviali anunityam . . .

Gnyapakaalu madhuram . .
Vaastavalu Kathinam . . .
Anubhavalu anantam . .
Eduruchupulu aavashyam . . .

Ninnu nenu marichipovata asambhavam...


Nee uhallo Nee'......
.
.
.
.
.
S.M.Gous

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...