Quotes about village nature in Telugu
నల్ల మబ్బులు క్రమ్ము కొనగా !
తెల్ల చినుకై కుమ్మరించగా !
పుడమి తల్లీ పులకరించగా !
నేలతల్లీ నెలలు తప్పుగా !
వచ్చి చేరెను వానచినుకు !
నిండ తడిపెను నీటి చినుకు !
వాగు వంకలు పొంగి పొర్లగా !
చెరువు దొరువులు నిండి ముణగగా !
వెండి పరదా పరచినట్లు !
ఎటు సూచిన నిండు తనమే !
అన్ని చెట్లకు ప్రాణమొచ్చెను !
అమ్మ తనమును అలుముకొనెను !
కమ్మ నైనా ఫలములిచ్చి !
జేజేలు గొట్టగ జనముకిచ్చి !!
.
.
.
.
.
Dr” PALLA.ANNAIAH……
nice