Friday, February 10, 2017

మనకవితలు టీమ్

నాన్న ఙ్ఞాపకాలు ( NANNA GNYAPAKALAU TELUGU FATHER QUOTE )

కాలం అంతా వేగంగా నేను ప్రయాణించలేకపోతున్నా నాన్న..
కారణం నా జీవితం మీ తోనే ఆగిపోయింది..
మీతో ఆడిన ఆటలు.,
మీ పై అలిగిన సందర్భాలు.,

నా కోసం మీరు చేసిన త్యాగాలు.,
నా విజయాన్ని చూసి మీరు గర్వించిన క్షణాలు.,
అన్ని ఇంకా నా కళ్ల ముందే ఉన్నాయి

 కేవలం మీరు తప్ప

జరిగిన దానికి ఆ దైవాన్ని నిందించను గానీ
మరో జన్మ అంటూ ఉంటే మీ కూతురి గానే పుట్టే
అవకాశమిమ్మని వేడుతున్నాను..
Miss u alot :(

.
.
.
.
.
.
Meenu......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
vravi kumar
AUTHOR
July 2, 2018 at 11:20 PM delete

Superb 👌👌👌👌 i love you daddy

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...