Wednesday, February 8, 2017

మనకవితలు టీమ్

దంపుడు బియ్యం ( DAMPUDU BIYYAM TELUGU QUOTE ABOUT RICE )

రోటి బియ్యం పంటి నంటగ !
ఎంత మధురం ఏమి మధురం !!

పోటు పోటుకు రోకలేటుకు !
నలిగి తేలెను సన్న బియ్యం !!

అరిగి పోవక నలిగి పోవక !
కరుకు మాత్రం పగిలి పోవఁగ !!


రోకలంటే ఏమిటనుచు !
ప్రశ్నించే వింత మనుషులు !!

అడుగు వారికి ఏమి చెప్పుదు !
నాలో నేనే నవ్వు కొనుచు !!

సల్లర్ లా మాయ ఏమో !
ఉన్నవాటిని ఊడ్చి పెట్టె !!

యంత్ర శక్తికి ఎంత బలమో !
శాషణంలా శాషించెను !!
.
.
.
.
.
Dr" PALLA.ANNAIAH.........

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...