Monday, January 2, 2017

మనకవితలు టీమ్

నీవు లేక బ్రతికేదెలా..?? (TELUGU LOVE FAILURE QUOTES FOR BOYS AND GIRLS )

నీ దూరం..!!
జ్వాలై..
బడబాగ్నై..
నన్ను కాల్చేస్తుంది నిలువెల్లా..!!
..
నీ అడుగు జాడలు మాయం..!!
అది చూసి..
ఇంకొక అడుగైనా వేయలేనే..
ఇక నా పయనమెలా..!!

..
కళ్ళలో మెదిలే రూపం..!!
కలల్లోకి వచ్చి..
నిదురను తరలిస్తుంది..!!
ఇక కునుకు పట్టేదెలా...!!
..
నా పక్కన నీవు లేక నెలకొంది శూన్యం..!!
అది నన్ను వెక్కిరిస్తోంటే...
అది భరించలేక..
చెంపపైకి చెమ్మ చేరింది..!!
ఆ కన్నీరు ఆగేదెలా...!!
..
నివురైపోతున్నా.. నిలదొక్కుకొనెదెలా..!!
నీతో తరలిపోయింది నా మనసు..తిరిగి రప్పించుకొనేదెలా..!!
ప్రాణాలే లాగేసినట్టుంటే... పట్టి ఆపెదెలా..!!
నీవు లేక బ్రతికేదెలా..??!!

- మీ లక్ష్మి


Nee duram . . !!
Jwalai ..
Badabagnai ..
Nannu kalchestundi niluvella ..!!
..
Nee adugujadalu maayam..!!
Adi chusi..
Inkoka adugaina veyalene ...
Ika naa payanamelaa ...!!
..
Kallalo medile rupam..!!
Kalalloki vachi ..
Niduranu taralistundi..!!
Ika kunuku pattedelaa..!!
..
Naa pakkana nuvvu leka nelakondi sunyam..!!
Adi nannu vekkiristundi..
adi Bharinchaleka..
Chempapai chemma cherindi..!!
Aaa kanneeru agedelaa..!!!
..
Nivuraipotunna.., Niladokkukunedelaa..!!
Neetho taralipoyindi naa manasu., tirigi rappinchukunedelaa..!!
Pranale lagesinattunte.., Patti apedelaa..!!
Neevu leka bratikedelaa...??????!!!
.
.
.
.
Mee Laxmi...

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...