Thursday, January 19, 2017

మనకవితలు టీమ్

రైలు ( RAILU A TELUGU QUOTE ABOUT TRAIN )

పుర్వం పొగ బండి ప్రస్తుతం విద్యుత్‌ బండి. ,
ఇంధనం లో మార్పు వేగం లో కాదు ..!

నీ పొడవు . ,
వయ్యారి భామ పొడవాటి జడ లా ఉంది . .

నీ చలనం . ,
భూమి మీద పాకె పాములా కనిపిస్తుంది . . .



నీ వేగం . ,
దూసుకెల్తున్న బాణం లా వెళ్తుంది . . .

నీ ధ్వని . ,
రణరంగ యుద్ద భేరి ల వినపడుతుంది . . .

నీ అనుగ్రహం . ,
మా సురక్షిత ప్రయణానికి సంకేతం . . .

మా దూరాలని లంఘించి గమ్మ్యం చెర్చు నీ లక్ష్యం . ,
సీత జాడ కోసం నూరు సముద్రాలు దాటిన హనుమంతు లక్ష్యం లా స్పురిస్తుంది  . . .

మా జీవితం లో భాగస్వామి అయి మమ్మలిని గమ్మ్యం చెర్చు నీ సహాయనికి ఇవే మా కృతఙ్ఞతలు.


మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...