1. love failure whatsapp status
నా మనసు నిన్ను ఏం
చేసింది …..?
చేసింది …..?
నీ మనసులో కొంచెం చోటు ఇవ్వమని అడిగిందనా
,
,
మనస్ఫూర్తిగా
ఇష్టపడిందనా, మరచిపోలేకపోతుందనా ……..
ఇష్టపడిందనా, మరచిపోలేకపోతుందనా ……..
ఆణువణువూ
పూర్తిగా నిండిపోయి నిప్పు పెడుతున్నావ్ …….! .
పూర్తిగా నిండిపోయి నిప్పు పెడుతున్నావ్ …….! .
2. Love failure status
నా కలలు నిన్ను ఏం
చేసాయి …….?
నీ తోడు కోరుకున్నాయనా ,
నిన్ను
నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాయనా
…….,
నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాయనా
…….,
3. Love failure whatsapp status images Telugu
నా ఆనందం నిన్ను ఏం
చేసింది …..?
నిన్ను
చూసినప్పుడల్లా నన్ను కలుసుకుంటుందనా ,
చూసినప్పుడల్లా నన్ను కలుసుకుంటుందనా ,
4. Love failure status Telugu images
నా నిద్ర నిన్ను ఏం
చేసింది …..?
మనసు
విరిగిన నిజాన్ని మరపిస్తుందనా ,
విరిగిన నిజాన్ని మరపిస్తుందనా ,
నువ్వు
ఇచ్చిన బాధను దూరం చేస్తుందనా
, గాయాలను చెరిపేస్తుందనా …..;
ఇచ్చిన బాధను దూరం చేస్తుందనా
, గాయాలను చెరిపేస్తుందనా …..;
కలగా,
కన్నీరుగా, కలవరింతగా, కలవరపాటుగా నువ్వే వచ్చి ….
కన్నీరుగా, కలవరింతగా, కలవరపాటుగా నువ్వే వచ్చి ….
5. Love failure emotional status
నా నవ్వు నిన్ను ఏం
చేసింది …..?
నువ్వే
కావాలని , నీతో నవ్వాలని నడవాలని
అనుకున్నాయనా ….;
కావాలని , నీతో నవ్వాలని నడవాలని
అనుకున్నాయనా ….;
6. Love failure whatsapp status emotional
నా ఆలోచనలు నిన్ను
ఏం చేసాయి …..?
నిన్నే
తలచుకుంటూ చూసుకుంటూ ..,
తలచుకుంటూ చూసుకుంటూ ..,
మంత్రం
వేసి మాయ చేసి అబద్దంలో
మనల్ని కలుపుతున్నాయన , ఒకటి చేస్తున్నాయనా……;
వేసి మాయ చేసి అబద్దంలో
మనల్ని కలుపుతున్నాయన , ఒకటి చేస్తున్నాయనా……;
నీ ఆలోచనలతో అలమటించాలి , అలసిపోవాలి అని అలవాటుగా మారిపోయావు…..!
.
.
7. Love failure whatsapp status emotional Telugu
నా ప్రేమ నిన్ను ఎం
చేసింది …..?
నువ్వే
నా జీవితం అని చెప్పిందనా ,
నా జీవితం అని చెప్పిందనా ,
నాకు
పరిచయం అయ్యి నిన్ను ప్రేమించేలా
చేసిందనా…..;
పరిచయం అయ్యి నిన్ను ప్రేమించేలా
చేసిందనా…..;
ప్రేమను తిరిగి ఇవ్వకుండా , పంచకుండా , ప్రేమించకుండా ,
ప్రేమంటే ఇష్టం లేదంటూ , ప్రేమించాను
అంటూ ఇలా ప్రాణం తీసేస్తున్నావ్
…….!
అంటూ ఇలా ప్రాణం తీసేస్తున్నావ్
…….!
ఇట్లు .,
వీరేంద్ర కొప్పుల…..
(Veerendra Koppula)
Chala baga rasaru.gr8
Thank u soo much
Super