Sunday, January 29, 2017

మనకవితలు టీమ్

నీ అందం ( NEE ANDAM BEAUTIFUL TELUGU LOVE QUOTES )

నీ నవ్వు చూసినప్పుడు కళ్ళలో నీళ్లు వచ్చాయి . ,
ఆనందం, నిరాశ ఒకేసారి మనసుకి కలిగాయి . . .
ఆకాశంలోని అందమైన తారను వశం చేసుకోవచ్చా . ,
తార లాంటి నీ నవ్వు నా సమీపం ఉండవచ్చా . . !



నీ విశాల నేత్రాలు చూసినప్పుడు నా నేత్రాలు తడిచాయి . ,
సుఖం, దుఃఖం ఒకేసారి హృదయాన్ని ప్రవేశించాయి . . .
చెరువులో పద్మాన్ని జాగ్రత్తగా తెంపి సొంతం చేయవచ్చా . ,
పద్మం లాంటి నీ నేత్రాలను సదా చూడవచ్చా . . . !


 నీ మాట విని బాష్పాలు కింద పడ్డాయి . ,
మాధుర్యం, దూరత్వం రెండు మనసుని కరిచాయి . . .
ఆకాశవాణిని విన్న మూలం వెతకవచ్చా . . ,
ఆకాశవాణినిలాంటి నీ మాటను మల్లి మల్లి వినవచ్చా . . . !


Nee navvu chusinappudu kallalo neellu vachayi . ,
Aanandam, nirasha okesari manusuki kaligayi . . .
Aakashamloni andamaina taranu vasham chesukovachaa . . ,
Taaralanti nee navvu naa sameepana undavachaa . . . !

Nee vishala netralu chusinappudu naa netralu tadichayi . ,
Sukham, dukham okesari hrudayanni praveshinchayi . . .
Cheruvulo padmanni jagrattagaa tempi sontam cheyavachaa . . ,
Padmam lanti nee netralanu sadaa chudavachaa . . . !

Nee maata vini bhaspalu kinda paddayi . . ,
 Madhuryam, duratvam rendu manasuni kadichayi . . .
Aakashavanini vinna mulam vetakavachaa . . ,
Aakashavanilaanti nee matanu malli malli vinavachaa . . . !!!
.
.
.
.
Dhiraj Eadara.......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...