mother quotes mothers day quotes in telugu
‘అమ్మ’
‘అమ్మ’ అనే పదం కమ్మనైనది, తీయనైనది !
‘అమ్మ’ లేని జీవితం భారమైనది, బ్రతకలేనిది !!
‘అమ్మ’ తోడుంటే దేన్నైనా ఓడలేని, గెలుపు మనది !!!
‘అమ్మ’ ప్రేమ ఎంతో విలువైనది, కొలతలేనిది !
‘అమ్మ’ వరం మనకి గొప్పనైనది, వెలకట్టలేనిది !!
‘అమ్మ’ మనసు సదా కల్మశంలేనిది, స్వచ్చమైనది !!!
‘అమ్మ’ గుణం ఇంకెవరితో పోల్చనిది, పలుచనైనది !
‘అమ్మ’ ఋణం కోట్లు పెట్టిన కొనలేనిది, తీర్చలేనిది !!
‘అమ్మ’ ఉంటేనే మన జన్మ మనకు జన్మనిస్తుంది !!!
ఇవన్ని ఉన్న మా అమ్మ నాకెంతో ఇష్టమైనది ప్రియాతి ……. ప్రియమైనది !!!!!
mother quotes mothers day quotes in English
‘Amma’ ane padam kammanainadi, tiyyanainadi !
‘Amma’ leni jeevitam bharamainadi, bratakalenidi !!
‘Amma’ todunte dennainaa odalenidi, gelupu manadi !!!
‘Amma’ prema ento viluvainadi, kolata lenidi !
‘Amma’ varam manaki goppanainadi, velakattalenidi !!
‘Amma’ manasu sadaa kalmashamlenidi, swachamainadi !!!
‘Amma’ gunam inkevarito polchalenidi, paluchanainadi !
‘Amma’ runam kotlupettinaa konalenidi, tirchalenidi !!
‘Amma’ untene mana janma manaku janmanistundi !!!
Ivanni unna maa amma naakento pritati priyamainadi !!!!!
.
.
.
.
.
యాదగిరి . డి ( YADAGIRI D)
WONDERFUL