Tuesday, December 27, 2016

మనకవితలు టీమ్

నిజమైన స్నేహం ( NIJAMAINA SNEHAM FRIENDSHIP DAY QUOTE )

కొందరి స్నేహం ద్వేషం చూపింది,
కొందరి స్నేహం స్వార్ధం చూపింది,

కొందరి స్నేహం నమ్మకాన్ని,,
మరికొందరి స్నేహం దైర్యం చూపింది......,
 కాని నీ స్నేహం నాకు . ,
ద్వేషం,స్వార్ధం, నమ్మకం, దైర్యం తో కలిసిన నిజమైన స్నేహన్ని  చూపింది ....

Kondari sneham dwesham chupindi . . ,
Kondari sneham swartham chupindi . . .

Kondari sneham nammakanni . . ,
Marikondari sniham dhairyam chupindi . . .

Kaani  nee sneham naaku . . ,
Dwesham, swartham, nakkaan, dhairyamtho kalisina nijamaina snehanni chupindi.....
.
.
.
.
Jai.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...