Friday, December 9, 2016

మనకవితలు టీమ్

యేది కులం యేది మతం !! ( EDI KULAM EDI MATAM TELUGU KAVITHALU )

యేది కులం యేది మతం !!

 కులం  కులం  ఏది కులం ...!...?
 మతం  మతం  ఏది మతం ...!...?
 కులానికి  ఏది నామం  ...!...?
 మతానికి  ఏది మూలం ...!...?
 కులం కూడునిచ్చునా  ! మతం నీడనిచ్చునా  !
 తాతల తలిదండ్రుల పేర్లే తెలియని తరుణంలో !
 కులం కులం మతం మతం  !
 నక్కలు పన్నిన వలలో !
 కోతులు చించిన విస్తర !
 వెలిగే ఒత్తినడుగు ఎవరు వెలిగించారో  !
 రగిలేమంటానడుగు ఎవరు రగిలిచారో  !
 కులమతాల కుమ్ములాటల్లో .......!
 కంపు బట్టిన మానవత్వం ......!
 రచ్చ చేసిన రాక్ష సత్వం.. ...! 
 నిప్పుకు  తెలుసా  స్వార్థం  ..!
 నీరుకు   తెలుసా  స్వార్థం...!
 కాల్చక మానదు నిప్పు ! ఆర్ఫక తప్పదు నీరు !
 అంటక వెల్లునా గాలి ! అది కొందరి స్వంతమా !
 పంచభూతాలకు లేని కులం  !
 నరునికెందుకు కులం కులం !

మతం ...!...?
 కులానికి  ఏది నామం  ...!...?
 మతానికి  ఏది మూలం ...!...?
 కులం కూడునిచ్చునా  ! మతం నీడనిచ్చునా  !
 తాతల తలిదండ్రుల పేర్లే తెలియని తరుణంలో !
 కులం కులం మతం మతం  !
 నక్కలు పన్నిన వలలో !
 కోతులు చించిన విస్తర !
 వెలిగే ఒత్తినడుగు ఎవరు వెలిగించారో  !
 రగిలేమంటానడుగు ఎవరు రగిలిచారో  !
 కులమతాల కుమ్ములాటల్లో .......!
 కంపు బట్టిన మానవత్వం ......!
 రచ్చ చేసిన రాక్ష సత్వం.. ...! 
 నిప్పుకు  తెలుసా  స్వార్థం  ..!
 నీరుకు   తెలుసా  స్వార్థం...!
 కాల్చక మానదు నిప్పు ! ఆర్ఫక తప్పదు నీరు !
 అంటక వెల్లునా గాలి ! అది కొందరి స్వంతమా !
 పంచభూతాలకు లేని కులం  !
 నరునికెందుకు కులం కులం !
  //  ఇంకా ఉంది //

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...