Sunday, December 11, 2016

మనకవితలు టీమ్

అందమైన అమ్మ ప్రేమ ( AMMA PREMA BEAUTIFUL TELUGU QUOTES ON MOTHERS LOVE )

లోకం లో . . . ,
అందమైనవి ఎన్నో ఉన్నా ..,
నీ అందమైన మనసు ముందు ఆదమరచిపోవలసిందే...

అమృతం తీయనైనదే అయిన  ...,
నీ అమృతమయిమైన ఆప్యాయత ముందు చిన్నబోవాల్సిందే . . ,

స్వర్గం గొప్పదే అయిన ......
నీ చల్లనైన సాన్నిత్యం ముందు ఓడిపోవలసిందే . . ,

కోరింది ఇచ్చే దైవం అన్నిటి కంటే ఎక్కువే అయిన ..,
నాకు  అడగకుండానే  జన్మనిచ్చిన నీ  తరువాతే ......

నీ ప్రేమ లో లేదు లోపం . . ,
నీ ప్రేమ కీ లేదు అంతం . . .

మరో జన్మంటూ ఉంటే నేను కోరేది నీ ప్రేమ ఒక్కటే........అమ్మ ....


Lokam lo . . . . ,
Andamainavi enno unnaa . . ,
Nee andamaina manasu mundu adamarachipovalasinde . . . .

Amrutam tiyyanide ainaa . . ,
Nee amrutamayamaina apyayata mundu chinnabovalasinde . . . .

Swargam goppade ainaa . . ,
Nee challanaina saannityam mundu odipovalasinde . . . .

Korindi iche daivam annitikante ekkuve ainaa . . ,
Naaku adagakundaa janmanichina nee taruvathe . ... .

Nee premalo ledu lopam . . . ,
Nee premaki ledu antam . . . .

Maro janmantu unte nenu koredi nee prema okkate ammaa.....
.
.
.
.












.
@మను(Manu)

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...