Wednesday, November 16, 2016

మనకవితలు టీమ్

భారత్ మాతాకీ జై ( TELUGU QUOTE ABOUT INDIA || BHARAT )

జై బొలొ భారత్ మాతాకీ జై

భారత దేశం  నా దేశం  ,
నా దేశమంతా వ్యాపించి ఉంది సనాతన ధర్మం,
ఫ్రపంచమంతా చాటి చెప్పింది సంస్కృతీ సాంప్రదాయం,
విశ్వమంతటికి ఆది గురువై బోధించింది అపారమైన విఙ్ఞానం,

మా మాతృభూమి మాకు దేవాలయం,
నా దేశంలోని ప్రతి అణువు శక్తిమయం,
ఎందరో వీరుల చరితలు మాకు స్పూర్తిదాయకం,
నా భారతదేశం ధర్మాచరణలొ అగ్ర్రస్థానం,
ఇంతటి ఘనచరిత్ర ఉన్న మట్టిలో పుట్టడమే మాకు గర్వకారణం,
ఈ పవిత్ర గడ్డపై పుట్టిన మేమంత ఒకే కన్నతల్లి బిడ్డలం,
మా తల్లిని కించపరుస్తుంటే ఒప్పుకోదు మా హృదయం,
మేమందరమూ ఏకమై ఓక్కసారి గర్జిస్తే చాలు దేశద్రోహులు అంతం.,
ఆ దేశద్రోహులకు వినపడేలా నినదిద్దాం.....
జై బొలొ భారత్ మాతాకీ జై .......     



Jai bolo Bharat Maataki Jai...

Bharatam desham naa desham ,
Naa deshamanta vyapinchi undi sanaatana dharmam ,
Pramanchamanta chati cheppindi sanskruthi sampradayam ,
Viswamantatiki Aadi guruvai bodhinchindi aparamaina vignyanam ,
Maa matrubhumi maaku devalayam ,
Naa deshamloni prati anuvu shaktimayam ,
Endaro virula charitalu maaku sphurtidayakam ,
Naa Bharata desham dharmaacharanalo agrasthanam ,
Intati ghanacharitra unna mattilo puttadame maaku garvakaranam ,
Ee pavitra gaddapai puttina memanta oke kanna talli biddalam ,
Maa tallini kinchapariste oppukodu maa hrudayam ,
Memandaramu Ekamai okkasari garjiste chaalu deshadrohulu antam . ,
Aa desha drohulaku vinapadelaa ninadiddam ......

Jai bolo Bharat Maataki Jai...
.
.
.
.
.
Sunitha                                          

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
November 22, 2016 at 11:23 PM delete

ఈ రోజుల్లో ఇటువంటి పాటలు రాసే కవులు ఉంటె వారికి నా పాదాభి వందనం.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...