Saturday, November 19, 2016

మనకవితలు టీమ్

ప్రేమతో నీ కోసం ( PREMINCHINA VALLA KOSAM WAITING KAVITHA )

కలలతో ఎదురు చూస్తున్న కళ్ళకేం తెలుసు . ,
నువ్వు కనిపించవని...

చిరునవ్వుతో ఎదురు చూస్తున్న పెదవులకేం తెలుసు . ,
నీ నవ్వు వినపడదని ...

మౌనంగా ఎదురు చూస్తున్న మనసుకేం తెలుసు . ,
నువ్వు నన్ను మరిచావని ...

కోటి ఆశలతో ఎదురు చూస్తున్న హృదయానికేం తెలుసు . ,
నీకు హృదయమే లేదని ..

అయినా పిచ్చి ప్రాణం ప్రేమతో నీ కోసం నిరీక్షిస్తూనే ఉంది..

Kalalatho eduruchustunna kallakem telusu . ,
Nuvvu kanipinchavani ....

Chirunavvutho eduruchustunna pedavulakem telusu . ,
Nee navvu vinapadadani ...

Mounamgaa eduruchustunna manasukem telusu . ,
Nuvvu nannu marichavani ...

Koti ashalatho eduruchustunna hrudayanikem telusu . ,
Neeku hrudayame ledani...

Ayinaa pichi pranam prematho neekosam nirikshustune undi...
.
.
.
.
Neelima Anil

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...