Friday, November 25, 2016

మనకవితలు టీమ్

నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ( EXPRESSING LOVE QUOTE IN TELUGU )

 నువ్వంటే నాకు ఎంత ఇష్టమో

కునుకు అవతల దాగే కలలను అడుగు . . ,
కునుకు చెదరగా మేల్కున్న కనులను అడుగు.....

మౌనం చెరువైతే మనసును అడుగు . . ,
మౌనం విడువగా జారిన మాటల్ని అడుగు . . . .


నిన్ను చూసి ఆగే నా అడుగుని అడుగు . . ,
నిన్ను చేరే నా ప్రతి తలపును అడుగు . . . .

నే చెంత చేరగ నా చెయ్యి పట్టుకుని అడుగు . . ,
నీ చేతిలో నా చెయ్యి పెట్ట్టుకుని అడుగు .....


Nuvvante naku enta istamo ...

Kunuku avathala dhaage kalalanu adugu...,
Kunuku chedharaga melkuna kanulanu adugu...

Mounam cheruvaithe manasu bhavaalni adugu...,
Mounam vidavuga jaarina maatalni adugu...

Ninnu chusi aage na aduguni adugu...,
Ninnu chere na prathi aduguni adugu...

Ne chentha cherega na cheyi pattukuni adugu...,
Ne chethilo na cheyyi pettukuni adugu...
.
.
.
.
.
Pavan

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...