Wednesday, November 23, 2016

మనకవితలు టీమ్

నిన్ను చూసిన క్షణం ( ANDAMAINA PREMA KAVITHALU )

నిన్ను చూసిన క్షణం నా కళ్ళల్లో పలికే భావాలు,

నా మదిలో ప్రేమగా మారి,

పెదవులపై పాటగా నాట్యం చేసి,

కాగితంపై కవితల్లా ఒలికాయి.
ఆ కవితల్లోని అక్షరాలను మత్యాలుగా మార్చి,

ఆ ముత్యాలకు రంగులు అద్ది . ,
                        దండగా కూర్చి . ,

నీ మెడలో వేసి నా వాడిని చేసుకోనూ.....

Ninnu chusina kshanam naa kallallo palike bhavalu . ,

Naa madilo premagaa mari . ,

Pedavulapai paatagaa natyam chesi . ,

Kaagitampai kavithalaa Olikayi ...

Aa kavithalloni akshralanumutyalugaa marchi . . ,

 Dandagaa kurchi . . ,

Nee medalo vesi ninnu naa vadini chesukonoo........
.
.
.
.
.
Neelima Anil,.............

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...