Sunday, October 23, 2016

Ramababu Kolli

తప్పేమి చేశానో .!( TAPPEMI CHESANO TELUGU CONVINCING LOVE KAVITHA )

నీ మౌనానికి కారణం తెలియని మనసు నీ మాటకై ఎదురు చూస్తుంది....

ఈ నిశ్శబ్ద సమయాన నా గుండెచేసే చిరు శబ్దం ఉప్పెనలా వినిపిస్తుంది...

,ఒంటరినన్న  ఈ భావన 'ఓయ్' అన్న నీ పిలుపుతోనే 'ఒంటరినై'పోతానంటుంది...

నిన్ను దూరం చేసిన ఈ దూరాన్ని దూరంగా నెట్టేయాలనిపిస్తుంది....

తప్పేమి చేశానో ...,
నీ మనసు నొప్పించానో తెలియదు కానీ ...,
నువ్వు కనిపిస్తే ఓసారి క్షమించమని అడగాలనిపిస్తుంది.....



Nee mounaniki karanam teliyani manasu nee mataki eduru chustundi ...

Ee nishabda samayana naa gunde chese chiru shabdam uppenala vinipistundi . . .

Ontarinanna ee bhavana 'Oye' Anna nee piluputhone 'Ontarai' potanantundi . . .

Ninnu dooram chesinaa ee dooranni dooranga netteyyalanipistundi ...

Tappemi chesano . ,
Nee manasu noppinchano teliyadu kani ...,
Nuvvu kanipiste O sari kshaminchamani adagalanundi ...
.
.
.
.
.
Nee' Bangaram ....

Ramababu Kolli

About Ramababu Kolli -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...