Friday, October 28, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-6 ( LIVING WITH HER MEMORIES LOVE FAILURE QUOTE )

వలపు ను గులాబీ గా చేసి,
జ్ఞ్యపకమనే ముల్లుని యెదను నాటినా ...

చిరునవ్వుల దీపమారిపి ,
వియోగపు చీకట్లలో నను నిలిపినా ..

నీ తలపులనే సిరిసంపదలెన్ని వున్నా ,
మదిలో నీరూపు కదలాడగా కంట నీరెందుకే చెలి ....?


Valapunu gulabigaa chesi . ,
Gnyapakamane mulluni yadanu natina . . .

Chirunavvula dipamarpi . ,
Viyogapu chikatlalo nanu nilipinaa ...,

Nee talapulane sirisampadalenni unnaa . . ,
Madilo nee rupu kadalaadaga kanta neerenduke cheli ....?
.
.
.
.

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...