Saturday, October 8, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-4 ( PERMA FAILURE ABBAYI FEELINGS CHERIGINA HRUDAYAM-4)

కనులెత్తి చూసినపుడు,
చూపుల వంతేన వేస్తున్నావనుకున్నా...

పెదవుల చివర మెరిసిన నవ్వును చూసినపుడు,
మనస్సు గెలిచితిననుకున్న...

వేచిచూడమన్నపుడు తిరిగి వస్తావనుకున్నా......
మరుజన్మకని మరుభూమి చేరేవరకు తలచనైతినే చెలి..............


Kanuletti chusinapudu . . ,
Chupula vantena vestunnavanukunna . ..

Pedavula chivara merisina navvunu chusinapudu . . ,
Manassunu gelichitinanukunna . . . .

Vechichudamannappudu tirigi vastavanukunna . . ,

Marujanmakani marubhumi cherevaraku talachanaithine cheli .......
.
.
.
.
.
Satheshbv

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...