Wednesday, October 5, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-1 ( A LOVE FAILURE BOYS FEELINGS CHERIGINA HRUDAYAM-1)

పెదవి అంచున చిరునవ్వు నీ జ్ఞ్యాపకమే.
కంటిచివర జారుతున్న కన్నీటిచుక్కా నీ జ్ఞ్యాపకమే...

శిధిలమైన మది నీ జ్ఞ్యాపకమే..
చెదరని ఆశా నీ జ్ఞ్యాపకమే....

నడిచే ప్రతి చోటా నీ జ్ఞ్యాపకమే . . .
నే పలికే ప్రతి మాటా నీ జ్ఞ్యాపకమే . . .

ఏందుకో తెలియని ఈ బాధా నీ జ్ఞ్యాపకమే . . .
నీ రాకకై చూస్తున్న నేనూ నీ జ్ఞ్యాపకమే . . .

Pedavi anchuna chirunavvu nee gnapakame . . ,
Kanti chivara jarutunna kannitichukka nee gnapakame . . .

Shidilamaina madi nee gnapakame . . ,
Chedarani aasha nee gnapakame . . .

Nadiche prati chota nee gnapakame  . . ,
Ne palike prati maatata nee gnapakame . . .

Enduko teliyani ee badha nee gnapakame . . ,
Nee rakakai chustunna nenu nee gnapakame . . . . .
.
.
.
.
Satheshbv

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...