Thursday, August 4, 2016

మనకవితలు టీమ్

తెలియదు ( TELUGU PREMA KAVITHALU IN TELUGU FONT).......

నా పేరు ఇంత తియ్యగా ఉంటుందని తెలియదు . . ,
నీ పెదవులు పలికేంత వరకు . . .

ప్రయాణం ఇంత ప్రశాంతంగా ఉంటుందని తెలియదు . . ,
నీ తోడై వచ్చేంత వరకు . . .
పరిగెడుతున్న ప్రపంచాన్ని పలకరించాలని తెలియదు . . ,
నీ స్నేహం నేర్పించేంత వరకు . . .

నా మనసేమైందో కూడా నాకు తెలియదు . . ,
నీలామారి నా ముందుకొచ్చేంత వరకు . . ...
.
.
.
.
.
PRIYA

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
Unknown
AUTHOR
August 4, 2016 at 3:53 PM delete

Teliyani enno bhaavaala dwaara mee premanu kachitamga telipaaru

Reply
avatar
sai ram
AUTHOR
September 10, 2016 at 10:44 AM delete

thankyou...............

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...