Sunday, August 21, 2016

మనకవితలు టీమ్

నీ కోసం ( TELUGU PREMA KAVITHALU FACEBOOK )

ఆ క్షణం
కనులు కనులు  కలిసి . . ,
మనసు లో మాట తెలిసి . . ,

నిన్ను నాలొ చూసి . . ,
నా కంటిపాప మెరిసి . . ,

మది లో ఊహలు పరవసించి . . ,
మౌనమే అంచులు దాటి . . ,

నీకై పరుగుతీస్తున్న వేల . . ,
తక్షణం ఉలిక్కిపడి లేచి . . ,

ఇది కల అని తెలిసి  . . ,
నా రెప్ప మాటున దాగిన కన్నీరె సాక్షం  గా నిలిచి . . . ,
మనసు పడిన వేదనను ఎలా చెప్పగలను వివరించి .......
.
.
.
.
.
Alekhya......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...