Saturday, August 27, 2016

Ram babu

ఊహల వెల్లువ ( PREMA VALLA KALIGE BADHA KAVITHA )

నా చిరునవ్వుకు చిరునామా నువ్వు . . ,
నాలోని ప్రాణానికి ప్రేరణ నువ్వు . . ,
నా రేపటి కలలకు కల్పన నువ్వు . . ,
నా ఈ కోటి ఆశలకు ఆయువు నువ్వు . . ,

నా కలలే కల్లలై మిగిలిన నాడు . . ,
నువ్వే లేవని తేలిన నాడు . . ,

నీ ఊహలతోనే నన్ను బ్రతకనివ్వు . . ,
ఆ ఊహలే వెల్లువై ముంచనివ్వు . . .

నీ ఊహలతోనే నన్ను బ్రతికేయ్ నివ్వు . . ,
ఆ ఊహలే వెల్లువై ముంచేయ్ నివ్వు......
.
.
.
.
Nee' Ram...

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...