బ్రతుకే చీకటి ( PREMA VALLA KALIGE BADHA KAVITHA TELUGU)

0
572

Sad love quotations in Telugu font

నిజమో కాదని భ్రమగా ఉందే . . ,
నా ప్రాణం నన్నే ప్రశ్నిస్తుంటే . . ,

నిలువెల్లా నను కాల్చేస్తుందే . . ,
తను నువ్వెవరని నను అడిగేస్తుంటే . . ,

అది నువ్వో కాదని తెలియకపోతే . . ,
అది నువ్వేమో అని అనిపిస్తుంటే . . . ,

నా ఉనికే ప్రశ్నగా మారేట్టుందే . . . ,
నన్నే నేను వెలివేస్తుంటే . . .

బ్రతుకే చీకటి అనిపిస్తుందే . . ,
నువ్వు నాతో లేవని ఊహిస్తుంటే . . . .
.
.
.
.
Nee’ Ram…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here