Tuesday, August 23, 2016

మనకవితలు టీమ్

నా ప్రాణమా ( PREMA FAILURE KAVITHALU TELUGU )


కాలం కలలా కరిగిపోతుంది . . ,
కన్నీరు ఇంకి కనుమరుగైపోతుంది . . .

మనసు నీ మధనంలో ముక్కలైపోతుంది. . ,
భావం నీ బధలో బాధ్యత మరిచి పోయింది . . .మరణం నన్ను మరిచి దూరమైపోతుంది . . ,

జీవితం జీవించక జీవత్శవమైపోయింది . . .


ప్రియతమా . . . ,


నీవు లేని నా జీవనయానం ఎలా అని . . ,

నా హృదయం నన్ను మరణించమని అర్దిస్తుంది  . . . .

.

.

.

.

.

GANDHAM GOWRI SHANKAR.

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...