Monday, July 25, 2016

మనకవితలు టీమ్

వరమనుకోనా . . . ! ! !

వరమనుకోనా ఈ జన్మకి,
ముడిపడిపోన నీ ప్రేమకి,
హద్దు లేదు నా ఆనందానికి,
ఇక ఏ ఆశ లేదు నా తనువుకి,

నీదనవుతా నీ అడుగుకి,
ఊపిరి అవనా నీ ప్రాణానికి,
రునపడిపోనా జీవితాంతం ఆ దైవానికి . . ! !
.
.
.
.
.
.
.
.
.

గాయిత్రి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...