Thursday, July 21, 2016

మనకవితలు టీమ్

ప్రేమబానిస . . . ! ! !

పూజకు వేచిన పూవును నేను . . ,
పున్నమి కోరిన రాతిరి నేను . . ,
కోయిల రాగం మధురిమ నేను . . ,
హ్రుద్యోద్వాసన శబ్ధము నేను . . ,

కాగితమెచ్చిన కలమును నేను . . ,
నీ రాకకు వేచిన వాకిలి నేను . . ,
ఈ మైథిలి ప్రేమకు బానిస నేను . . ,,,
.
.
.
.
.
.
.
.
అశోక్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...