Saturday, July 23, 2016

మనకవితలు టీమ్

నీ రాకకై . . . ! ! !

నీ   జ్ఞాపకాల వర్షం లో నే తడుస్తూ వున్నా
నీ ఊహల వుప్పెనలో నే మునుగుతూ వున్నా
నీ అనురాగ  సరాగాలనే  నే  వింటూ వున్నా
నీ తలపుల తలబ్రాలనే నా తల పై మోస్తూ వున్నా

నీ ఆలోచన అమృతం నే  ఆస్వాదిస్తూ   వున్నా
నీ రాకకై  నే  ఎదురు చూస్తూ వున్నా నిశీది నీడలో
నా  మది   ఉదయం నీ  రాకతో మొదవలవ్వాలని ...!!!
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...