Monday, July 18, 2016

మనకవితలు టీమ్

మనోవేదన . . . ! ! !

నా "మంచితనం" నన్ను మట్టిలో కప్పేస్తే ,
నా  "ధైర్యం" నా గుండెను కాల్చేస్తే ,
నా "లక్ష్యం"నా ఉపిరిని ఆపేస్తే ,
నా  'చావు'నన్ను ఆకలిగా చూస్తే ,

నా "ఆంతరంగికలు"నన్ను ఆగమంటే ,
చీకటి గుహలో చూపులు నావే నావే ,
నిశబ్ద ప్రపంచంలో అరుపులు నావే నావే ,
వినేవడోక్కడు లేడు . . ,
రక్షించేవాడొక్కడు రాడు. . ,
.
.
.
.
.
.
.
.
హరిక్రిష్ణ

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
August 10, 2016 at 8:39 PM delete

Interesting, if possible extend it

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...