Saturday, July 16, 2016

మనకవితలు టీమ్

ఎదురుచూపు . . . ! ! !

నేస్తమా . . ,
నేను నీ కోసమె ఆలోచిస్తున్నాను . . ,
ఆ కనులను ప్రస్నిస్తున్నాను నిన్ను వెతకమని . . ,
నా మనసుని నా అదుపులో ఉంచలేకపోతున్నాను . . ,
కాని నాకు తెలిసింది ఒక్కటె ..
నా గుండె చప్పుడును గుడిగంటలా మార్చి . . ,

నా ఆలోచనని ఆహ్వనంగా  చేర్చి . . ,
నా మనసును కానుకగ మలచి  . . ,
ఎదురు చుశా . . . , ,
ఎదురుచుస్తున్నా  . . . , , ,
ఎదురుచూస్తునే ఉంటున్నా  . . . . , , ,  ,
.
.
.
.
.
.
.
.
.
.
సాయిబాబు గన్నబతుల* 

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...