కలగన్నాను అందమైన ఆశల పల్లకిలో నేనున్నానని . . , ,
దరి చేరలేని దూరంలో నేనున్నా
నీ గుండెచప్పుడు నేనని . . , , ,
ముగ్ద మనోహర సుందర అందాలలో
నీ కనులు వెతికేది నా రూపమని . . , , ,
హాయిగా మనసుని తాకే సంగీత ద్వనిలో
నీవు వినేది నా మాటల సవ్వడులని . . , , ,
పున్నమి చంద్రుడు పంచే వెన్నెల విందులో
నీవు కాంచేది నా నవ్వులని . . , , ,
కళ్ళు తెరచి కలవర పడ్డాను ఇదంతా కలేనా అని . . ,
ఇది కల కాదు నాకు తెలుసు కలనైనా ఇలనైనా నీ ప్రాణం నేనని . . . !!
దరి చేరలేని దూరంలో నేనున్నా
నీ గుండెచప్పుడు నేనని . . , , ,
ముగ్ద మనోహర సుందర అందాలలో
నీ కనులు వెతికేది నా రూపమని . . , , ,
హాయిగా మనసుని తాకే సంగీత ద్వనిలో
నీవు వినేది నా మాటల సవ్వడులని . . , , ,
పున్నమి చంద్రుడు పంచే వెన్నెల విందులో
నీవు కాంచేది నా నవ్వులని . . , , ,
కళ్ళు తెరచి కలవర పడ్డాను ఇదంతా కలేనా అని . . ,
ఇది కల కాదు నాకు తెలుసు కలనైనా ఇలనైనా నీ ప్రాణం నేనని . . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పండు . . , ,
Thank u pandu garu chala gap tarvatha kavitha post chesaru .
Chla bagundi pandu garu me kavithala kosam chala wait chesanu pandu garu ika malli continues ga me post lu pedatarani asistunnamu.
Kavitha superrrrr……
Super
Exlent….
Thank u …