Friday, April 8, 2016

మనకవితలు టీమ్

దుర్మిఖి నామ ఉగాది ( TELUGU UGADI SUBHAKANKSHALU NEW)

ప్రకృతిని పులకరింప  చేసే  చైత్రమాస   ఆగమనంలో ...
        కొమ్మ కొమ్మకు పచ్చని కాయలు రెమ్మ రేమ్మకు చిరు చిగురుల పచ్చదనంతో ...
        కోకిల పాటల తియ్యదనం  వేప పూతల  చేదుదనం మామిడి పూతల వగరులతో ...

        తీపి చేదు పులుపు వగరు కారం  ఉప్పదనం మిశ్రమ రుచులతో తయారైన అద్భుత పచ్చడితో... 
       సంతోషం భాద ఇష్టం కష్టం గెలుపు వోటమి మిశ్రమ అనుభవాల సమాహార  జీవితంలోకి ...
       కొత్త ఆశల పల్లకిలో నవ వదువుల ముస్తాబై మన ముంగిటకు వచ్చెను దుర్మిఖినామ ఉగాదిగా ...!!!
TELUGU NEW YEAR (UGADI)  KAVITAH IMAGES NEW
.
.
.
.
.
సవిత ..

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...