telugu poetry on love
నీ చూపు నను పులకరింపజేసింది . . ,
నీ శ్వాస నను మైమరపింపజేసింది . . ,
నీ మాట నను అలరింపజెసింది . . ,
నీ థొదు నను నకు గుర్థుజేసింది . . ,
నీ ఊహ నను ఓలలాడించింది . . ,
కాని
నీ ప్రేమ నను జీవించేలా చేస్తోంది . . , !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సహాన*