Telugu quotations on prema
విడిపోయే కాలం ఎంత విరహమైనా . . ,
భరించాల్సిన కాలం బయపెడుతున్నా . . ,
నీ జ్ఞాపకాలను ఊపిరిగా చేసుకొని . . ,
నీ ఊహలని నా గుండె నిండా నింపుకొని . . ,
నీ కొసమే బ్రతికే ఒక చిన్ని గుండె పడే ఆరటమే నా ప్రేమ . . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
ప్రియ*