Sunday, April 24, 2016

మనకవితలు టీమ్

కారుమేఘమా . . . ! ! !

ఈ విశాల కాలగమనంలో నీ ప్రేమ కోసం
ఒంటరి పోరటం చేస్తున్నా . . ,
కారుమేఘంలా ఎన్ని చీకట్లు నా జీవితంలో కమ్ముకున్నా
నీ నుండి నేను వీడిపోను . . ,

మౌనంగా ఉన్న నా యదలో  ఒక తరంగాన్ని స్రుస్టించావు
అద్భుతాన్ని నాకు చూపావు. . ,
కాని
నాకు మాత్రం దూరమైతే నా చివరి శ్వాస నువు మత్రమే అవుతావు ప్రియతమా . . . !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అంబికాదేవి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...