Prema KavithaluSUBMITTEDTELUGU KAVITALU నా ప్రేమ శాశ్వితం | long relation telugu quotations By Manakavitalu Team - March 24, 2016 3 412 FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL long relation telugu quotations రెండు అక్షరాల ప్రేమని , పది పదాల కవితలా మలచి, నా వేల భావాలను ఒక్క రోజులో చెప్పలేను ఎందుకంటే ఆ ప్రేమ వర్ణించలేని కావ్యం, లిఖించలేని అక్షరం, కాలం లా శాశ్వితం . . . !! . . . . . . . . . . గాయత్రి*
just fine
Very nice
Nice