Sunday, March 27, 2016

మనకవితలు టీమ్

జీవిత సత్యం . . . ! ! !

సాయం సంధ్య లో మెరిసే మేఘమై . . ,
ఉరిమె మబ్బులకై తపనపడే ఓ నెమలి పింఛమా . . ,
ఆ మబ్బుల వానలో తడిచి ముద్దై మురిపెమునిస్తున్న మయూరమా . . ,
ఇంద్రదనస్సు రంగులు రంగరించుకుని హోయలు వలికె కేయూరమా . . ,

ఆశయాల అడుగు జాడలో ఆ వెన్నెల నీ సొంతం కాదు
ఆ మబ్బులు నీ  బంధువు కాదు
క్షణం సొంతం కాని కాలాన్ని
సొంతం చేసుకోవడం సాద్యమా . . , ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పద్మావతి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments
vasu
AUTHOR
April 9, 2016 at 6:51 PM delete

How are you writing such beautiful words.. Really really mad about the way u present

Reply
avatar
June 15, 2016 at 8:45 AM delete

Superb yar hw u will write this type of beautiful words

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...