Tuesday, March 1, 2016

మనకవితలు టీమ్

అన్నయ్య (ANNAYYA KOSAM TELUGU KAVITHA IN TELUGU FONT)

నువ్వు ఉన్నంతవరకు నీతోనే గొడవ . . ,
నువ్వు లేకపోతే తెలుస్తుంది నీ విలువ . . .

కష్టమో సుఖమో కలిసి పంచుకునేవాల్లము . . ,
ఇప్పుడు కనీసం కలిసి ఉండలేకపోతున్నాము . . . .

నువ్వు  ఉన్నప్పుడు తెలియలేదు నీ అవసరం వస్తుందని . . ,
నువ్వు లేకపోతే అనిపిస్తుంది నువ్వెప్పుడొస్తావా అని  . . . .

నాకు నీతో గొడవ పడాలనుంది . . ,
ఏడవాలనుంది . . ,
ఒక్కసారి మట్లాడాలనుంది . . ,

Please  అన్నయ్యా . . . ,
తొందరగా వచ్చేయ్ . . ,
నువ్వొస్తావని నీకొసం ఎదురుచూస్తూ . . . . . . ..
.
.
.
.
Shaik Saajida .......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments
Hemanth kumar
AUTHOR
May 29, 2016 at 11:16 PM delete

Awesome dear excellent words bhavam chala bagundi..

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...