Saturday, February 13, 2016

Ram babu

నా తపన ( TELUGU VALENTINES DAY KAVITHALU 2016)



తొలి సంధ్యలలో లేలేత కిరణాన్నై . . ,
నీ మది తలుపు తట్టాలంటోంది నాలోని ప్రేమ . . .

మలి సంధ్యలలో నీలోని సగభాగమై . . .,
నీలో కలవాలంటోంది నాలోని కొంటె భావన. . .
దూరతీరాలైనా వెనకడుగు వెయ్యక . . ,
నీతో నడవాలంటోంది వింత తపన . . .

కలలోనైనా, ఇలలోనైనా నీకే అంకితమవ్వాలంతోంది . . ,
నా చిన్ని జన్మ....
.

.
.
.
.
నీ బంగారం...

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...